సింగర్ మోహన భోగరాజు, కార్తీక దీపం ఫేమ్ శోభిత శెట్టి, శ్వేతా నాయుడు, ఈటీవీ ప్రభాకర్ వంటి కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. క్రేజీ నటి సురేఖావాణి తన కూతురు సుప్రీతతో హౌస్లోకి వెళుతున్నారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. సురేఖావాణి నటిగా అందరికీ పరిచయమే. ఇటీవల ఆమె ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాప్యులరిటీ రాబట్టింది.