మరోవైపు సౌత్ ఇండస్ట్రీలోనూ స్పెషల్ సాంగ్స్ తో అడుగుపెట్టి యువతను ఆకట్టుకుంటోంది. సన్నీ గ్లామర్ కు, పెర్ఫామెన్స్ కు మంత్రముగ్ధులవుతుండటంతో ఇక్కడా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంటోంది. ప్రస్తుతం మల్టీపుల్ చిత్రాల్లో నటిస్తున్న సన్నీలియోన్ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.