బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సునామీ సృష్టించింది సన్నీలియోన్(Sunny Leone). సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. తెలుగులో మంచు మనోజ్(Manchu Manoj) కరెంట్ తీగ, రాజశేఖర్(Rajasekha) నటించిన గరుడ వేగ సినిమాల్లో.. ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ లియోన్.. తమిళ,కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. నార్త్ .. సౌత్ అన్న తేడా లేకుండా పాన్ఇండియా క్రష్ గా మారిపోయిన సన్నీ.. ఏజ్ పెరుగుతున్నా కొద్ది క్రేజ్ పెంచుకుంటుంది.