డాకు మహారాజ్ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో ఊర్వశి రౌతేలా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సౌత్ లో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. సౌత్ చిత్రాలపై ఊర్వశి రౌతేలా ఫోకస్ ఎక్కువగా పెట్టింది. వాల్తేరు వీరయ్య, బ్రో, డాకు మహారాజ్ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేసింది.