ఇక సుడిగాలి సుధీర్ కి ఎప్పటినుండో కూడా ప్లే బాయ్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సుధీర్ మీద అందరూ వేసే జోకులు, పంచులు కూడా ఇదే విషయమై ఉండడం, సుధీర్ కూడా తన మీద తాను ఇలాంటి జోకులే వేసుకోవడం, అన్ని వెరసి సుధీర్ వస్తున్నాడంటేనే బ్యాక్ గ్రౌండ్ లో మన్మధ రాజా అనే పాటను ప్లే చేసేంత ఒక హైప్ ని తీసుకువచ్చారు. (Pic Credit: ETV Dhee)