అదే సమయంలో సెన్సేషన్ కోసం ఇదో ట్రిక్ మాత్రమే. అక్కడ ఏం జరగలేదు. జనాలను ఇలా సస్పెన్సులోకి నెట్టి నెక్స్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ చూసేలా చేస్తున్నారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తే కానీ ఏం జరిగిందో తెలియదు.