నా భర్త స్వలింగ సంపర్కుడు.. ధనుష్ తోనూ.. షాకింగ్ ఆరోపణలు చేసిన సింగర్

Surya Prakash | Published : May 14, 2024 9:57 AM
Google News Follow Us

అతనో గే.  ధనుష్ ,నా భర్త కలిసి గదిలో ఏమి చేస్తున్నారు?   ఎలాంటి పార్టీ జరుగుతోందని సుచిత్ర ప్రశ్నించారు. 

117
నా భర్త స్వలింగ సంపర్కుడు.. ధనుష్ తోనూ.. షాకింగ్ ఆరోపణలు చేసిన సింగర్
Hero Dhanush


ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అప్పట్లో ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని ఆరోపించారు. 

217
Hero Dhanush


ఆ సమయంలో గాయని చిన్మయి, అనిరుధ్, ధనుష్‌పై ఆరోపణలు చేయడం సంచలనం రేపాయి. అయితే అదంతా 2017లో జరిగింది గతం ...అనుకునేలోగా ఇప్పుడు మరోసారి సుచిత్ర సీన్ లోకి వచ్చారు. #Suchileaks కు మరోసారి స్వాగతం అంటున్నారు. ఈసారి మరింత దారుణమైన ఆరోపణలే ధనుష్ పైనా, తన మాజీ భర్తపైనే చేసారు. 
 

317
Hero Dhanush


సుచిత్ర రీసెంట్ గా ఓ తమిళ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అవి X/Twitter ట్రెండ్ అవుతున్నాయి. రజనీకాంత్, ధనుష్ కు చెందిన యాంటీ ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సారి ఆమె ధనుష్ పైన మాత్రమే కాకుండా అతని మాజీ భార్య ఐశ్వర్య రజనికాంత్ పైనా ఆరోపణలు చేసారు. దాంతో ధనుష్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రజనీకాంత్ ఫ్యాన్స్ కూడ ఆమెపై మండిపడుతున్నారు.
 

Related Articles

417
Dhanush - Aishwarya Rajinikanth


సుచిత్ర మాట్లాడుతూ....తన మాజీ భర్త నటుడు, స్టాండ్ అప్ కమెడియన్ కార్తీక్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. 2016లో సుచిత్ర తన ట్విట్టర్ ఖాతా ద్వారా సుచీలీక్స్ పేరుతో వచ్చిన స్టార్స్ పర్శనల్ ఫొటోలు వెనుక కార్తీక్ కుమార్, ధనుష్ హస్తం ఉందని ఆరోపించింది. ధనుష్‌పై కూడా సుచిత్ర పెద్ద ఆరోపణలు చేసింది. యారీ నీ మోహిని సినిమా తర్వాత మా మాజీ భర్త కార్తీక్ కుమార్‌తో  ధనుష్  స్నేహం చేశారని చెప్పింది.

517


ఆమె మాట్లాడుతూ... వారికి ఒక గ్రూప్ ఉండేది. వాళ్లు ఆ గ్రూప్  ప్రపంచాన్నే మార్చేస్తుందని చెప్పేవారు. ఆ గ్రూప్ లో ధనుష్, నా మాజీ భర్త, ఆండ్రియా, రాము అనే ఫోటోగ్రాఫర్ ఉన్నారు. నేను ఆ గుంపులో లేను.  వాళ్లు ఎప్పుడూ స్టార్స్, అంతర్జాతీయ సినిమా మొదలైనవి చర్చించేవారు. విజయ్ యేసుదాస్ ఇంట్లో వాళ్లకు హోమ్ థియేటర్ ఉండేది. అక్కడే కలిసేవారు. సినిమా స్టూడెంట్స్ లాగ ఉండేవాళ్లు. కానీ వాళ్లు కొన్ని చేయకూడని పనులు చేసారు. 

617
Director actor Dhanush Raayan story revealed


ఒకరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి నా మాజీ భర్త వచ్చాడు. అతని కాలు వణుకుతోంది. సిగరెట్ కాలుస్తున్నాడు. అప్పుడే  ధనుష్ ...డైరక్టర్ జవహర్  ఫోన్ నుండి కార్తీక్ కుమార్‌కి చాలా అసహ్యకరమైన మెసేజ్ లు పంపాడు. సుచీ లీక్‌లు కు అప్పుడే అంకురార్పణ జరిగింది. వాళ్లు ట్వీట్ చేయడానికి ఎవరో ఒకరి ట్విట్టర్ ఎక్కౌంట్ అవసరం. అప్పుడు  కార్తీక్ కుమార్ సంతోషంగా తన భార్య అయిన నన్ను  బలి ఇచ్చాడు. 

717
Dhanush

 
ఈ వ్యవహారం జరిగిన ఒక సంవత్సరం తర్వాత విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకున్నాను .  మా అమ్మా వాళ్లదగ్గరకి వెళ్ళాను. కానీ కార్తీక్ కుమార్ ఆపలేదు. తను నా గురించి నా మానసిక స్దితి గురించి ఇంటర్వ్యూలు ఇస్తాడు. సుచి లీక్స్ కారణంగా ధనుష్ మరియు కార్తీక్ కుమార్ ఇప్పటికీ తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. అలాగే ఈ సుచీ లీక్స్ తో  సంబంధం ఉన్న నటీమణులు ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదో తెలుసా..వాళ్లంతా  ఫోటోలు తెలిసి ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. 
 

817
Dhanush

 ఇక పెళ్లయిన ఏడాదిలోపే కార్తీక్ కుమార్ విడాకులు అడిగారు. డాక్టర్‌ చెకప్‌ చేశాక బిడ్డకు జన్మనివ్వలేమని స్పష్టంగా చెప్పారు. దాంతో ఆ వైవాహిక జీవితంపై తనకు ఆసక్తి పోయిందని చెప్పింది సుచిత్ర. కార్తీక్ కుమార్ మళ్లీ  పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబం పెళ్లికి ముందే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. ఆ అమ్మాయి పెద్ద తప్పు చేసింది అని చెప్పుకొచ్చింది.

917
actor dhanush


సుచిత్ర తన మాజీ భర్త కార్తీక్ కుమార్ పై కూడా పెద్ద పెద్ద ఆరోపణలు చేసింది. అతనో గే. స్వలింగ సంపర్కుడిగా అతను బయటకు వచ్చే ధైర్యం అతనికి లేదు. పెళ్లయిన రెండేళ్ళకే నేను కనిపెట్టాను. నా భర్త స్వలింగ సంపర్కుడా అని నాకు అనుమానం ఉందా అని డాక్టర్ స్వయంగా నన్ను అడిగారు. ధనుష్ ,నా భర్త కలిసి గదిలో ఏమి చేస్తున్నారు?   ఎలాంటి పార్టీ జరుగుతోందని సుచిత్ర ప్రశ్నించారు. 

1017
dhanush new movie


తాను స్వలింగ సంపర్కుడినని కార్తీక్ కుమార్ ఓపెన్‌గా చెప్పాడు. అతనికి ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్ ఉండేవారు. ముగ్గురూ అప్పుడప్పుడూ ఓ హోటల్ గదిలో బస చేస్తారు. సుచిత్ర కూడా ఓ రోజు తన ఐప్యాడ్‌లో ఆ ఫోటో చూశానని చెప్పింది.  అతను 100% స్వలింగ సంపర్కుడు. ఎవరికీ తెలియకుండా స్వలింగ సంపర్కుడిగా భిన్నమైన జీవితాన్ని గడిపాడు. పెళ్లయిన పది పదకొండేళ్ల తర్వాత ఆ విషయం నాకు అర్థమైంది. 

1117
Dhanush 51st movie

పెళ్లయిన రెండో ఏడాది కూడా సంతానం లేకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అది తన తప్పు అని చెప్పాడు. అప్పుడే అనుకున్నాను. మగ స్నేహితులతో కలిసి తిరగడం ఎప్పుడూ గమనించేదాన్ని. బొంబాయి వెళ్లి హోటల్‌లో రూం తీసుకున్నా. 8వ సంవత్సరంలో ఐప్యాడ్‌లో ఫోటో చూసినప్పుడు అతను దానిని ధృవీకరించాడు. ఆ తర్వాత గొడవ జరిగింది. అప్పటి నుంచి  కార్తీక్ కోపంగా ఉన్నాడని  సుచిత్ర చెబుతోంది. ఇక ధనుష్ ...ఓ గే అని డ్రగ్స్ వాడతారని చెప్పుకొచ్చింది.  

1217
Dhanush 50


మొదట ఆర్‌జే‌గా పని చేసి తర్వాత గాయనిగా మారింది సుచిత్ర కార్తీక్. మంచి అవకాశాలు అందుకుంటూ సింగర్‌గా పాపులారిటీ సాధించింది. అనంతరం ఏమైందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విచిత్ర సంబంధాల గురించి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. అలా ధనుష్‌తో కలిసి తాను బెడ్‌పై ఉన్న పిక్స్‌ని సోషల్ మీడియాల్ షేర్ చేసింది.

1317
Dhanush

 దానికి.. ‘ధనుష్, అనిరుధ్, చిన్మయికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు దీన్ని ట్రోల్ చేస్తారని, తిరస్కరిస్తారని నాకు తెలుసు. ఈ చవకబారు చర్య గురించి మాట్లాడే దమ్ము మీకు ఉందా?. నేను ధనుష్, అనిరుధ్ వారం క్రితం ఓ పార్టీలో కలిశాం. అందరం తాగాం. అయితే ఆ సందర్భంలో నాకు ఇచ్చిన డ్రింక్‌లో ఏదో కలిపి ఇచ్చారు. దీంతో నేను మత్తులోకి వెళ్లాను. ఈ ఇద్దరూ నాతో శృంగారం చేసి నన్ను మంచం మీద వదిలేశారు.

1417
Dhanushs


 వారి ఫోన్ల నుంచి పిక్స్ తీసుకుని ఇక్కడ పోస్టు చేస్తున్నాను. అప్పుడు జరిగిన భయంకరమైన అనుభవం గురించి ఇక్కడ చెప్పలేను’ అని రాసుకొచ్చింది. ఆ పిక్స్ కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా దేశం మొత్తాన్ని షేక్ చేశాయి. అయితే.. కొద్దిసేపటి తర్వాత డిలీట్ చేసినప్పటికీ పలు స్క్రీన్ షాట్స్ నెట్టింట హల్‌చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

1517
Actor Dhanush


గాయని సుచిత్ర ప్రముఖ నటీనటుల రాసలీలలను వీడియో రూపంలో తన ట్విట్టర్‌ ద్వారా బహిరంగపరచడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీనటుల ఆంతరంగిక విషయాలను బయట పెట్టి కలకలం సృష్టించిన గాయని సుచిత్ర తన ట్విట్టర్‌ హ్యాక్‌ చేశారంటూ కొంత కాలం సైలెంట్‌గా ఉంది.   మళ్లీ ఆ మధ్యన  తన అలవాటైన లీక్స్‌ విడియోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం మొదలెట్టింది. ఈ సారి సుచీలీక్స్‌ కన్ను యువ నటి నివేదపేతురాజ్‌పై పడింది. ఒరునాళ్‌ కూత్తు చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన కేరళాకుట్టి నివేద.

1617

నివేద పేతురాజ్  తెలుగులోనూ సినిమాలు చేసింది.  జయంరవితో టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలోనూ, ఉదయనిధిస్టాలిన్‌తో పొదువాగ ఎన్‌ మనసుతంగం చిత్రాల్లో నటిస్తోంది. ఈ అమ్మడి రాసలీలల వీడియోను సుచిత్ర ట్విట్టర్‌ ద్వారా విడుదలై   సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసాయి. 
 

1717


 పోకిరి చిత్రంలో డోలు డోలు, కాక్క కాక్క చిత్రంలో ఉయిరిన్‌ ఉయిరే వంటి పలు పాటలను పాడిన సుచిత్ర పలువురు హీరోయిన్లకు డబ్బింగ్‌లు చెప్పారు. అంతే కాదు జేజే, ఆయుధ ఎళుత్తు, బలే పాండియా వంటి పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు.
 

Recommended Photos