సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మాతలు రామ్ చరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హవా చూపించింది.