తన కెరీర్ ను గిటార్ ప్లేయర్ గా మొదలు పెట్టాడు రెహమాన్.. తమిళ, తెలుగు భాషల్లో చాలా మంది సంగీత దర్శకుల దగ్గర పరిచేశారు. తెలుగులో కోటీకి చాలా సినిమాలకు పనిచేశారు రెహమాన్. అయితే తన మొదటి సినిమా రోజా విడుదల అంవుతుందనగా.. కొన్ని రోజులు ముందు కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు రెహమాన్.