బాలీవుడ్ స్టార్ కిడ్స్ మేకప్ లేకుంటే ఎలా ఉంటారో చూశారా? ఇది పెద్ద సాహసమే
సినిమా సెలబ్రిటీలకు మేకప్ తప్పనిసరి. హీరోయిన్ల విషయంలో ఇది మస్ట్. మేకప్ లేకుండా బయట చూడటం చాలా అరుదు. వాళ్లు బయటకు రావడం ఇంకా అరుదు. కానీ బాలీవుడ్ స్టార్స్ కిడ్స్ మేకప్ లేకుండా వచ్చారు. అందరిని ఆశ్చర్యపరిచారు. న్యాసా దేవగన్, సుహానా ఖాన్, ఖుషీ కపూర్ వంటి స్టార్ కిడ్స్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు? ఐరా ఖాన్, జాన్వీ, అనన్య పాండేల నో-మేకప్ లుక్ చూడండి!