అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ రెడ్ ఫ్రాక్ లో పండగ వేళ ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. క్రిస్మస్ ట్రీ వద్ద చక్కగా పోజులిచ్చింది.
మృణాల్ ఠాకూర్ క్రిస్మస్ వేడుకలు విదేశాల్లో చేసుకుంటుంది. న్యూయార్క్ నగరంలో చలి ఎక్కువ కావడంతో వింటర్ వేర్ ధరించింది.
బిగ్ బాస్ లహరి సైతం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. డెనిమ్ షార్ట్, టాప్ ధరించి క్రిస్మస్ ట్రీ పక్కన ఫోజిచ్చింది.
అలియా భట్ ముంబైలో క్రిస్మస్ జరుపుకుంది. ఈ క్రిస్మస్ పార్టీలో భర్త రన్బీర్ కపూర్ తో పాటు ఫ్రెండ్స్, సన్నిహితులు పాల్గొన్నారు.
నిహారిక కొణిదెల తన గ్యాంగ్ తో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమెతో వితిక షేరు జాయిన్ అయ్యింది.
రాశి ఖన్నా క్రిస్మస్ వేడుకలు ముంబైలో జరుపుకుంది. ఆమెతో హీరోయిన్ వాణి కపూర్ జాయిన్ అయ్యింది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
బాలీవుడ్ ఐటెం బాంబు మలైకా అరోరా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకుంది. తన సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది.
ఇలియానా ఇటీవల తల్లైన విషయం తెలిసిందే. కొడుకు వీడియోలతో పాటు క్రిస్మస్ గిఫ్ట్స్ షేర్ చేసింది. భర్త ఫోటో రివీల్ చేసింది.
Sambi Reddy