ఆరు బయట రష్మీ గౌతమ్ బాత్ టబ్ స్నానం... కామెంట్స్ రూపంలో కుర్రాళ్ల చిలిపి కోరికలు!

Published : Aug 26, 2023, 05:15 PM IST

బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించింది రష్మీ గౌతమ్. ఆమె బోల్డ్ అవతార్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

PREV
18
ఆరు బయట రష్మీ గౌతమ్ బాత్ టబ్ స్నానం... కామెంట్స్ రూపంలో కుర్రాళ్ల చిలిపి కోరికలు!
Rashmi Gautam


రష్మీ గౌతమ్ లేటెస్ట్ మూవీ బాయ్స్ హాస్టల్. నేడు విడుదలైంది. ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ కీలక రోల్ చేస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ తనదైన శైలిలో చేస్తుంది రష్మీ. బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. 

28
Rashmi Gautam

ఆరు బయట స్నానం చేస్తున్న రష్మీ గౌతమ్ ఫోటోలపై కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. టబ్ నుండి బయటకు వస్తే చూడాలని ఉందని చిలిపి కోరికలు బయటపెడుతున్నారు. 

 

38
Rashmi Gautam

బాయ్స్ హాస్టల్ సెట్స్ లో రష్మీ గౌతమ్ ఈ ఫోటోలు దిగిందట. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే ఆనందంగా ఉందని రష్మీ అన్నారు. తన టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసింది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్ర దర్శకుడు. ప్రజ్వల్ ప్రధాన పాత్ర చేశాడు. 

48
Rashmi Gautam

హిట్స్ లేక నటిగా రష్మీ కెరీర్ నెమ్మదించింది. బాయ్స్ హాస్టల్ విజయం సాధిస్తే మరలా ఆమెకు ఆఫర్స్ దక్కే అవకాశం ఉంది. యాంకరింగ్ లో మాత్రం హవా చూపిస్తుంది.  మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 


 

58
Rashmi Gautam

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.
 

68
Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. 

78
Rashmi Gautam


ఇక రష్మీ పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. దానికి ఇంకా సమయం ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికే రష్మిక ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో చేరిపోయింది. 

 

88
Rashmi Gautam

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories