హీరోగామ మాత్రమే కాదు 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు ప్రదీప్. ఇక యాంకర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతున్న ప్రదీప్.. రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. లాంగ్ టైమ్ యాంకర్ గా చేస్తూ వస్తున్న ప్రదీప్ ఒక్కరోజు షోలో అడుగు పెడితే.. 3 లక్షలు తీసకుంటాడట.