రాజమౌళి బాక్స్ ఆఫీస్ ట్రాక్.. 3 నుంచి 300 కోట్ల ప్రయాణం!

First Published Mar 13, 2019, 3:29 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న వచ్చిన బాహుబలి వరకుకోటి నుంచి 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.ఇండియాలోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్న ఓటమిలేని జక్కన్న బాక్స్ ఆఫీస్ ట్రాక్ వల్ల తెలుగు సినిమా స్థాయి పెరిగింది.

దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొన్న వచ్చిన బాహుబలి వరకుకోటి నుంచి 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.ఇండియాలోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్న ఓటమిలేని జక్కన్న బాక్స్ ఆఫీస్ ట్రాక్ వల్ల తెలుగు సినిమా స్థాయి పెరిగింది.
undefined
జక్కన్న మొదటి సినిమా బడ్జెట్ 3 కోట్లయితే ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసేవరకు వచ్చారు.
undefined
సినిమాల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని పక్కన పెడితే కేవలం సినిమా బడ్జెట్.. అందించిన లాభాలు ఈ విధంగా ఉన్నాయి. షేర్స్..
undefined
స్టూడెంట్ నెంబర్ 1 (2001) బడ్జెట్ 3 కోట్లు - షేర్స్ 12 కోట్లు
undefined
సింహాద్రి (2003) బడ్జెట్ 8 కోట్లు - షేర్స్ 25 కోట్లు
undefined
సై (2004) బడ్జెట్ 5 కోట్లు - షేర్స్ 9.50 కోట్లు
undefined
ఛత్రపతి (2005)- బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 22 కోట్లు
undefined
విక్రమార్కుడు (2006) బడ్జెట్ 11 కోట్లు - షేర్స్ 26 కోట్లు
undefined
యమదొంగ (2007) బడ్జెట్ 22కోట్లు - షేర్స్ 29.80 కోట్లు
undefined
మగధీర (2009) బడ్జెట్ 40 కోట్లు - షేర్స్: 71.21 కోట్లు
undefined
మర్యాదరామన్న (2010) బడ్జెట్ 10 కోట్లు - షేర్స్ 29 కోట్లు
undefined
ఈగ(2012) బడ్జెట్ 26 కోట్లు - షేర్స్ 42.30
undefined
బాహుబలి 1(2015) బడ్జెట్ 136కోట్లు - షేర్స్ 311కోట్లు
undefined
బాహుబలి 2(2017) బడ్జెట్ 250కోట్లు - షేర్స్ 865.1 కోట్లు
undefined
రాజమౌళి తీసిన 11 సినిమాలు కూడా హీరోల కెరీర్ లో అప్పటివరకు బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ కావడం విశేషం.
undefined
నెక్స్ట్ రామ్ చరణ్ తారక్ లతో కలిసి మరో భారీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 300 కోట్లతో రూపొందుతున్న ఆ సినిమా ఈజీగా రిలీజ్ కు ముందే 600 కోట్ల బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.
undefined
ఆ తరువాత మహేష్ బాబుతో 150 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి మరో యాక్షన్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
undefined
బాహుబలి 2 వరకు చూసుకుంటే రాజమౌళి చేసిన ఖర్చు (అన్ని సినిమాల బడ్జెట్).. ఈజీగా 500 కోట్లు దాటేసింది
undefined
ఇక ఆయన అందించిన లాభాలు.. మొత్తం అంచనా ప్రకారం 1442 కోట్లు దాటేస్తోంది
undefined
మరి నెక్స్ట్ RRR నుంచి ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుతాయో చూడాలి.
undefined
click me!