మరీ ఇలా తెగిస్తే ఎలా జాన్వీ.. పరువాలకి దిష్టి తగులుతుందేమో చూసుకో, గ్లామర్ బాంబు పేల్చిన శ్రీదేవి డాటర్

Published : Jul 31, 2022, 09:24 PM IST

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. 

PREV
18
మరీ ఇలా తెగిస్తే ఎలా జాన్వీ.. పరువాలకి దిష్టి తగులుతుందేమో చూసుకో, గ్లామర్ బాంబు పేల్చిన శ్రీదేవి డాటర్

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

28

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. 

 

68

మతి పోగొట్టే లేదా సోకులతో జాన్వీ అందాల సునామీ సృష్టిస్తోంది. క్లీవేజ్ అందాలని ఆమె ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం చూస్తుంటే.. గ్లామర్ విషయంలో శ్రీదేవి డాటర్ కంప్లీట్ గా తెగించేసినట్లు అనిపిస్తోంది. 

78

జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. 

88

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories