Sreemukhi: చేతులు పైకెత్తి బిగువైన పరువాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. కొంటె నడుముతో రెచ్చగొడుతుందిగా..

Published : Feb 16, 2022, 07:34 PM ISTUpdated : Feb 16, 2022, 10:04 PM IST

శ్రీముఖి బరిలోకి దిగితే అందాల దాడి మామూలుగా ఉండదు. ఆ ఘాటైన అందాల విందులో తడిసి ముద్దైపోవాల్సిందే. లేటెస్ట్ గా ఈ అందాల రాములమ్మ కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.   

PREV
111
Sreemukhi: చేతులు పైకెత్తి బిగువైన పరువాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. కొంటె నడుముతో రెచ్చగొడుతుందిగా..

యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ గా బ్లాక్‌ డాటెడ్‌ వైట్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. చేతులు పైకెత్తి తన పరువాల విందుని వడ్డించింది. నడుముని కొద్ది కొద్దిగా చూపిస్తూ ఫోటో షూట్‌కి సెక్సీ పోజులిచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టెంపరేచర్‌ని పెంచేస్తున్నాయి. 

211

బొద్దు అందాల భామని ఈ పిక్స్ లో కసిగా చూస్తు కవ్వింపులకు దిగుతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. లేటెస్ట్ శ్రీముఖి పిక్స్ తెగ వైరల్‌ అవుతున్నాయి. ఓ ఊపు ఊపేస్తున్నాయి. అయితే ఇలా చూస్తుంటే శ్రీముఖి తెల్ల పావురంలా కనిపిస్తుండటం విశేషం. 

311

శ్రీముఖిని ఇలా చూసిన ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి అందాల విందు వారానికి ఒక్కసారి వచ్చినా చాలు, ఒక్క సారి చూసి వారం రోజులు బతికేస్తామంటున్నారు. అంతేకాదు కొందరు చాలా స్లిమ్‌గా అయ్యావని అంటుంటే, మరకొందరు హాట్‌ బాంబ్‌ అంటున్నారు. ఇంకొందరు అందాలతో గుండెల్ని పిండేసే మిషన్‌ని శ్రీముఖి నువ్వు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

411

ఇంకొందరు నెటిజన్లు ఇంకా ముందుకెళ్లారు. శ్రీముఖిని హీరోయిన్ తో పోల్చుతున్నారు. మార్కెట్‌లోకి కొత్త హీరోయిన్‌ వచ్చిందంటూ హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. హీరోయిన్లని మించిన అందం రాములమ్మ సొంతమంటున్నారు. మొత్తంగా శ్రీముఖి అందాల దాడి, నెటిజన్లు కామెంట్ల దారితో ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

511

అయితే ఇదంతా శ్రీముఖి ఓ కొత్త షో కోసం కావడం విశేషం. జీ తెలుగులో త్వరలో `సరిగమప` అనే పాటల ప్రోగ్రామ్‌ ప్రారంభం కాబోతుంది. జీ తెలుగులో సక్సెస్‌ఫుల్‌ గా రన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌ ఇది. కొత్త సీజన్‌ ఈ నెల 20(ఆదివారం)నుంచి ప్రారంభమవుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ఈవెంట్‌ ప్రసారం కానుంది. ఈ షో కోసం శ్రీముఖి ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది. 
 

611

జనరల్‌గా ఇప్పటి వరకు శ్రీముఖి `కామెడీ స్టార్స్`లో యాంకర్‌గా చేస్తుంది.ఈ షో కోసం ఆమె గ్లామరస్‌గా ముస్తాబై, ప్రతి వారం అందాల ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. ఇప్పుడు కొత్తగా `సరిగమప` కూడా యాడ్‌ కావడంతో ప్రతి వారం రెండు షోల్లో శ్రీముఖిని చూడొచ్చు. అదే సమయంలో రెండు సార్లు ఆమె హాట్‌ ఫోటోలను ఆస్వాదించొచ్చు. 

711

వీటితోపాటు స్టార్‌ మా, ఈటీవీ, జీతెలుగు వంటి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఛానెల్స్ లోని స్పెషల్‌ ఈవెంట్లకి శ్రీముఖి యాంకర్‌గా చేస్తుంది. తనదైన స్టయిల్‌లో అలరిస్తుంది. చలాకీ, అల్లరి తనంతో అలరిస్తుంది. ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

811

మరోవైపు శ్రీముఖి ఇటీవల వాలెంటైన్స్ డే రోజు అభిమానులకు షాకిచ్చింది. బొకేతో ఫోటోకి పోజుచ్చి, అదిగుర్తు పెట్టుకోవాలని, దాన్ని గురించి చెబుతానని పేర్కొంది. అయితే అభిమానులు రియాక్ట్ అవుతూ శ్రీముఖి ఆల్‌రెడీ బుక్డ్ అని, తన లవర్‌ ప్రపోజ్‌ చేశాడని కామెంట్‌ చేస్తున్నారు. మరి ఇందులో సీక్రెట్‌ ఏంటో తెలియాల్సి ఉంది. 

911

యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్‌ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

1011

యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్‌ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

1111

యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్‌ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories