లెహంగాలో శ్రీముఖి వయ్యారాలు.. ముద్దులిస్తూ మురిపిస్తున్న అందాల యాంకర్.. కొంటె పోజులతో కవ్విస్తున్న రాములమ్మ.!

Published : Aug 31, 2022, 03:39 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర రాములమ్మగా పేరొందిన శ్రీముఖి అందుకు తగ్గట్టుగానే అందాల విందు చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్ చేసిన శ్రీముఖి.. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. 

PREV
18
లెహంగాలో శ్రీముఖి వయ్యారాలు.. ముద్దులిస్తూ మురిపిస్తున్న అందాల యాంకర్.. కొంటె పోజులతో కవ్విస్తున్న రాములమ్మ.!

గ్లామర్ షోతో అందాల యంకర్ శ్రీముఖి నెట్టింట నానా రచ్చ చేస్తుంది. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ వేర్ అయినా అందాల ఆరబోతతో అదరగొడుతోంది. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు నెటిజన్లకు కూడా ఫిదా అవుతున్నారు. 
 

28

శ్రీముఖి బుల్లితెరపైన ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులు, నెటిజన్లకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఈవెంట్స్, టీవీ షోల కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఉంటుంది.
 

38

బుల్లితెరపై పలు ఈవెంట్స్, టీవీ షోలకు హోస్ట్  గా వ్యవహరిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్న శ్రీముఖి, ప్రతి వారం అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తుంటుంది. అందుకు సంబంధించిన గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్ లో తన అభిమానులతో పంచుకుంటుంది.
 

48

తాజాగా వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా నెట్టింట తళుక్కున మెరిసింది. తన అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలక ‘స్టార్ మా’లో వినాక చవతి ఈవెంట్ ప్రసారం కానుందని తెలిపింది. 

58

ఈ సందర్భంగా తన అభిమానులకు, ఫాలోవర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈ రోజు తెలుగు పండుగ కావడంతో శ్రీముఖి ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. మునుపెన్నడూ లేనంత అందంగా రాములమ్మ అందాల విందు చేసింది. సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా చూడగానే గుండెల్ని కొల్లగొడుతోంది. 

68

శ్రీముఖి పంచుకున్న ఫొటోల్లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. చాలా వరకు స్లిమ్ అయిన రాములమ్మ నాజూకు అందాలను విందు చేసింది. రెడ్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి పరువాలతో మైమరిపిస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

78

మరోవైపు వాలు జడతో వయ్యారంగా తిరుగుతూ ఫొటోలకు పోజులిచ్చింది. కొంటె ఫోజులతో యువతను తన దారిలోకి తెచ్చుకుంటోంది. మరోపిక్ లో ముద్దులిస్తున్న పోజుకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అలాగే రాములమ్మ ఓరకంటి చూపులకు మంత్రముగ్ధులవుతున్నారు. 

88

ట్రెడిషనల్ లుక్ లో శ్రీముఖి అందాల రచ్చ చేయడంతో నెటిజన్లు ఫుల్  ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా యంగ్ యాంకర్ గ్లామర్ ను పొగుడుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆయా షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి.. ప్రస్తతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories