శ్రీముఖి అందానికి ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. అభిమానులు కామెంట్స్, లైక్స్ రూపంలో శ్రీముఖి ఫోటోస్ పై తెగ రియాక్ట్ అవుతున్నారు. అయితే శ్రీముఖి ఇటీవల కాస్త సన్నబడ్డట్లు అర్థం అవుతోంది. దీనితో నెటిజన్లు ఊహించని విధంగా కామెంట్స్ పెడుతున్నారు. నడుము మొత్తం చూపిస్తూ.. నాభి మాత్రం దాచిపెడితే ఎలా అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.