యాంకర్ శ్రీముఖి తాజాగా సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. హాఫ్ శారీలో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులో ఆమె లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
28
చూపులతోనే కట్టిపడేస్తున్న శ్రీముఖి
శ్రీముఖి లెహంగా లుక్‌లో అదిరిపోయింది. ఆమె కొంటె చూపులతో ఆద్యంతం అలరిస్తుంది. ఆమె పోజులు కట్టిపడేస్తున్నాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి.
38
రోజు రోజుకి పెరుగుతున్న శ్రీముఖి అందం
రోజు రోజుకి శ్రీముఖి అందం పెరిగిపోతుంది. మరింత క్యూట్‌గా కనిపిస్తోంది. నెటిజన్లని చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందుకే ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఏంజెల్ దిగివచ్చిందని, వాహ్ దేవకన్యలా ఉన్నావని అంటున్నారు. చూపుతిప్పుకోనివ్వడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు.
స్టార్ యాంకర్ శ్రీముఖి ఇప్పుడు వరుసగా షోస్ తో బిజీగా ఉంది. ఆమె చేతిలో నాలుగైదు షోస్ ఉండటం విశేషం. ఒకప్పుడు సుమ యాంకర్‌గా బిజీగా ఉండేది. ఇప్పుడు ఆమె స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తోంది.
58
కరోనాకి ముందు శ్రీముఖి వేరు
కరోనాకి ముందు శ్రీముఖి పరిస్థితి వేరు. ఒక్క షో దొరికితే చాలు అనేలా ఉండేది. కరోనా సమయంలో ఒక్క షో కూడా లేదు. చాలా రోజులు ఖాళీగా ఉంది. కానీ ఇప్పుడు మారిపోయింది. తెలుగులో అత్యంత బిజీ యాంకర్ తనే కావడం విశేషం.
68
రష్మి, అనసూయలను డామినేట్ చేసిన శ్రీముఖి
బుల్లితెరపై యాంకర్లుగా బాగా రాణించారు రష్మి గౌతమ్, అనసూయ. కానీ ఇప్పుడు వారి ప్రభావం తగ్గిపోయింది. నెటిజన్లు వాళ్లని పట్టించుకోవడం లేదు. బుల్లితెర ఆడియెన్స్ ని శ్రీముఖి ఎట్రాక్ట్ చేసింది. దీంతో ఇప్పుడు అంతా ఈ రాములమ్మ హవా నడుస్తోందని చెప్పొచ్చు.
78
సినిమాల్లో సక్సెస్ కాలేని శ్రీముఖి
శ్రీముఖి మొదట సినిమాల్లో రాణించాలని వచ్చింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఒకటి అర సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. హీరోయిన్‌గానూ చేసింది. కానీ మెప్పించలేదు.
88
బిగ్ స్క్రీన్‌ని పక్కన పెట్టిన శ్రీముఖి
సిల్వర్ స్క్రీన్‌ని పక్కన పెట్టింది. బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ సక్సెస్ అయ్యింది. ఇక మళ్లీ పెద్ద తెరవైపు చూడ లేదు. బుల్లితెర స్టార్ యాంకర్‌గా రాణిస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటోంది శ్రీముఖి. అటు షోస్‌లో సందడి చేస్తోంది. నవ్వులు పూయిస్తోంది. మరోవైపు తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లని కట్టిపడేస్తోంది. వైరల్‌గా మారుతోంది శ్రీముఖి.