ఇక ఈమె ఫుడ్, ఇతర ఖర్చులు 3 నుంచి నాలుగు లక్షల వరకు ఉండబోతున్నాయట. ఓవరాల్ గా రెమ్యునరేషన్ కాకుండా మరో 10 లక్షలు నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త నిబంధన తీసుకువచ్చింది. హీరోయిన్లకు, హీరోలకు రెమ్యునరేషన్స్ మాత్రమే చెల్లించాలని.. వారి ట్రావెలింగ్, వసతి ఖర్చులు వారే భరించుకోవాలని తేల్చారు. దీనితో నిర్మాతలకు సంబంధం లేదని తెలిపారు.