అన్నగారి బాక్స్ ఆఫీస్ స్టామినా.. సీనియర్ ఎన్టీఆర్ హిట్స్

First Published Mar 9, 2019, 11:51 AM IST

ఎన్టీఆర్ కెరీర్ చివరి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద మహారాజు లా ఉన్నారు. చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆయన కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన చిత్రాలు. అసలైన షేర్స్. అప్పట్లో ఈ కలెక్షన్స్ ని చూసి బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అయ్యారు.    

undefined
పల్లెటూరి పిల్ల (1950) - 30 లక్షలు (షేర్స్ )
undefined
పాతాళ భైరవి 1951 - 50 లక్షలు
undefined
పెళ్లి చేసి చూడు 1952 - 40 లక్షలు
undefined
అగ్గి రాముడు 1954 - 45 లక్షలు
undefined
మాయ బజార్ 1957 - 1 కోటి.. మొదట అత్యధిక లాభాలను అందించిన సౌత్ సినిమా
undefined
శ్రీ వెంకటేశ్వరా మహత్యం 1960- 75లక్షలు
undefined
జగదేక వీరుని కథ 1961 - 90లక్షలు
undefined
గుండమ్మ కథ 1962 - 90 లక్షలు
undefined
లవకుశ 1963 - 1.25కోట్లు
undefined
పాండవ వనవాసం 1964 - 1.15 కోట్లు
undefined
శ్రీ కృష్ణా పాండవీయం 1966 - 1 కోటి
undefined
ఉమ్మడి కుటుంబం 1967- 90 లక్షలు
undefined
రాము 1968 - 75 లక్షలు
undefined
కథానాయకుడు 1969- కోటి
undefined
కోడలు దిద్దిన కాపురం 1970 - 75 లక్షలు
undefined
దేవుడు చేసిన మనుషులు 1973 - 1.35కోట్లు
undefined
ఆరాధన 1976 - 1.25 కోట్లు
undefined
అడవి రాముడు 1977 - 3.25కోట్లు
undefined
వేటగాడు 1979 - 3 కోట్లు
undefined
బొబ్బిలి పులి 1982 - 3.5 కోట్లు
undefined
బొబ్బిలి పులి 1982 - 3.5 కోట్లు
undefined
మేజర్ చంద్రకాంత్ 1993 - 6.5 కోట్లు
undefined
click me!