లేడి గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చిన హీరోలు

First Published Mar 8, 2019, 8:54 PM IST

యాక్షన్ సీన్స్ తో అలాగే కామెడీ టైమింగ్ తో అభిమానులను ఎట్రాక్ట్ చేసిన కొంత మంది స్టార్ యాక్టర్స్ అప్పుడపుడు లేడి గెటప్స్ లో దర్శనమిచ్చారు. అప్పట్లో ఫ్యాన్స్ వారిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కథలో భాగంగా సరదాగా చేసిన కొన్ని గెటప్స్ హీరోలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

undefined
చంటబ్బాయ్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి
undefined
శ్రీహరి - యమహో యమా సినిమా
undefined
నరేష్ - చిత్రం భళారే విచిత్రం
undefined
అల్లు అర్జున్ - గంగోత్రి
undefined
బాలకృష్ణ - పాండురంగడు
undefined
కమల్ హాసన్ - భామనే సత్యభామనే
undefined
మంచు మనోజ్ - పాండవులు పాండవులు తుమ్మెద
undefined
రాజేంద్ర ప్రసాద్ - మేడమ్
undefined
సుమంత్ - ఏమో గుర్రం ఎగరావచ్చు
undefined
విక్రమ్ మల్లన్న
undefined
విశాల్ - వాడు వీడు
undefined
click me!