అసెంబ్లీని దడదడలాడించిన టాలీవుడ్ స్టార్స్!

Published : Apr 02, 2019, 11:55 AM IST

రాజకీయాలకు, సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

PREV
120
అసెంబ్లీని దడదడలాడించిన టాలీవుడ్ స్టార్స్!
రాజకీయాలకు, సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో రాణించిన చాలా మంది తారలు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అందుకున్నారు. ఇది ఇలా ఉండగా.. వెండితెరపై రాజకీయాలంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. మన తారలు రాజకీయనాయకులుగా నటిస్తుంటే ఆ కిక్కే వేరు. మరి అటువంటి పాత్రలో ఎవరెవరు చేశారో ఓ లుక్కేద్దాం!

220
ఒకే ఒక్కడు - హీరో అర్జున్ నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఒకరోజు ముఖ్యమంత్రిగా వెండితెరపై అర్జున్ చేసిన సందడి ఇప్పటికీ ఆడియన్స్ మర్చిపోలేరు.

320
ముఠామేస్త్రి - చిరంజీవి నటించిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే చూసుకుంటూ ఉండిపోతారు. అంతగా తన నటనతో మెప్పించాడు.

420
యువ - ఈ సినిమాలో మైకేల్ పాత్రలో సూర్య నటనకి మంచి మార్కులు దక్కాయి. యూత్ లీడర్ గా రాజకీయాల్లోకి రావాలనే అతడి తపన తెరపై బాగా చూపించారు.

520
పవిత్ర - ఈ సినిమాలో శ్రియ మొదట వ్యాంప్ గా కనిపించి ఆ తరువాత పాలిటిషన్ గా ఎదుగుతుంది.

620
ఆశయం - హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో 'ఆశయం' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయశాంతి. సమాజంలో జరుగుతున్న అరాచకాలను అణచాలంటే రాజకీయాలే సరైన దారి అని భావించి, ఏకంగా ముఖ్యమంత్రి అవుతారు. ఆ పాత్రలో అధ్బుతంగా నటించింది విజయశాంతి.

720
లీడర్ - రానా తొలి చిత్రమే పొలిటికల్ జోనర్ ఎన్నుకొని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యంగ్ సీఎంగా తన నటనతో మెప్పించాడు.

820
రక్తచరిత్ర - ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్.. పరిటాల రవి పాత్రలో నటించాడు. రాజకీయ నాయకుడిగా అతడి నటన అంత ఈజీగా మర్చిపోలేం.

920
శకుని - ఈ సినిమాలో హీరో కార్తి తన మాస్టర్ మైండ్ తో రాజకీయ నాయకులకు హెల్ప్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. కొన్ని చోట్ల రాజకీయనాయకుడి అవతారంలో కనిపించి మెప్పించాడు.

1020
ధర్మయోగి - ఈ సినిమాలో నటుడు ధనుష్ ద్విపాత్రాభినయం పోషించాడు. అందులో ఒకటి రాజకీయనాయకుడి పాత్ర.

1120
నేనే రాజు నేనే మంత్రి - ఈ సినిమాలో జోగేంద్ర పాత్రలో రానా ఆడియన్స్ పై ఎంత ప్రభావం చూపాడంటే.. యూత్ లో అతడికి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.

1220
సరైనోడు - బన్నీ నటించిన ఈ సినిమాలో కేథరిన్ త్రెసా ఎమ్మెల్యే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది.

1320
సర్కార్ - ఈ సినిమాలో కోమలవల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఆదరగోట్టేసింది. రాజకీయనాయకురాలిగా అవతారమెత్తిన తరువాత ఆమె నటన మరింతగా ఆకట్టుకుంది.

1420
ధర్మయోగి - ఈ సినిమాలో త్రిష కరుడుగట్టిన రాజకీయనాయకురాలిగా అధ్బుత ప్రదర్శన కనబరిచింది.

1520
యాత్ర - గౌరు చరితారెడ్డి పాత్రలో అనసూయ ఇమిడిపోయింది. అంతకముందే 'రంగస్థలం'లో గ్రామ సర్పంచ్ గా ఒక సీన్ లో కనిపించింది.

1620
యువ - హీరో సిద్ధార్థ్ ఈ సినిమాలో ఎన్నికల్లో పోటీ పడే నాయకుడిగా కనిపిస్తాడు.

1720
మొగుడు - రియల్ లైఫ్ లో రాజకీయనాయకురాలైన రోజా వెండితెరపై అవలీలగా నటించేసింది.

1820
ప్రస్తానం - ఈ సినిమాలో నటుడు సాయి కుమార్ పాలిటిషన్ గా చక్కటి నటన ప్రదర్శించాడు.

1920
ఎవడైతే నాకేంటి - ఈ సినిమాలో రాజశేఖర్ మొదటి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి ఆ తరువాత రాజకీయనాయకుడి అవతారమెత్తుతాడు.

2020
భరత్ అనే నేను - మహేష్ బాబు నటించిన ఈ పొలిటికల్ డ్రామా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రిగా మహేష్ నటనకి వంక పెట్టలేం.

click me!

Recommended Stories