భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగా రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచి పేరుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేసే వెంకటేష్ తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా, సల్మాన్ ఖాన్ హీరోగా బజరంగీ భాయ్‌జాన్ సినిమాలను నిర్మించాడు. నిర్మాతగాను కాదు నటుడిగానూ రాక్‌లైన్ వెంకటేష్‌కు మంచిపేరుంది. పలు కన్నడ చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.