బాలీవుడ్‌లో నెపోటిజం (వారసత్వం), ఆదిపత్యధోరణులతో పాటు కాస్టింగ్ కౌచ్ కూడా ప్రధాన సమస్యగా ఉందని చెప్పింది హీరోయిన్ అదితిరావ్ హైదరీ. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో తనకు కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పింది అదితి. అంతేకాదు ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ అన్యాయాలను ప్రశ్నించినందుకే తనను చాలా సినిమాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది అదితి.