ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కింగ్ నాగార్జున సరసన 'ఘోస్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో సోనాల్ చౌహన్ బాగా గ్లామర్ ఒలకబోసినట్లు ఉంది. పోస్టర్స్, టీజర్స్ లో నాగ్ తో ఘాటుగా రొమాన్స్ పండించినట్లు తెలుస్తోంది.