బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ లాస్య తనయుడు జున్ను బర్త్ డే పార్టీలో సోహైల్‌, మోనాల్‌, అఖిల్‌, రవి హంగామా!

Published : Apr 06, 2021, 05:38 PM IST

బిగ్‌బాస్‌ ఫేమ్‌ లాస్య కుమారుడు జున్ను బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మోనాల్‌, అఖిల్‌, సోహైల్‌, మెహబూబ్‌, యాంకర్‌ రవి వంటి వారు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
112
బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ లాస్య తనయుడు జున్ను బర్త్ డే పార్టీలో సోహైల్‌, మోనాల్‌, అఖిల్‌, రవి హంగామా!
లాస్య కుమారుడు జున్ను రెండో బర్త్ డే తాజాగా చాలా గ్రాండ్‌ చేసింది

212
జున్నుతో లాస్య, భర్త మంజునాథ్‌ కలిసి దిగిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

312
క్యూట్‌గా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు జున్ను.

412
ఆయన్ని ఎత్తుకుని ఈ జంట దిగిన ఫోటోలు అలరిస్తున్నాయి.

512
అయితే ఈ సందర్భంగా లాస్య గ్రాంఢ్‌ పార్టీ ఇచ్చింది.

612
ఇందులో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సందడి చేశారు. సోహైల్‌, అఖిల్‌, మోనాల్‌, మెహబూబ్‌, అషురెడ్డి, యాంకర్‌ రవి వంటి వారు పాల్గొన్నారు.

712
ఆద్యంతం ఎంజాయ్‌ చేస్తూ,సందడి చేస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.

812
ఈ సందర్భంగా లాస్య తనయుడికి బర్త్ డే విషెస్‌ తెలిపింది.

912
`హ్యాపీ బర్త్‌డే జున్ను బేటా.. నువ్వు నా అదృష్టానివి కన్నమ్మ.. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి.. బ్లెస్‌ యు బేటా` అని రాసుకొచ్చింది.

1012
లాస్యది ప్రేమ వివాహం. 2010లో ఆమె తను ప్రేమించిన మంజునాథ్‌తో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ఈ విషయాన్ని ఏడేళ్లు దాచిపెట్టింది. చివరకు పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో 2017లో మరోసారి మంజునాథ్‌తో ఏడడుగులు నడిచింది. తర్వాత ఐదు నెలలకే గర్భం దాల్చింది, కానీ అది నిలవలేదు. ఇక మరుసటి ఏడాదే జున్నుకి జన్మనిచ్చింది.

1112
బర్త్ డే పార్టీలో హైలైట్‌గా నిలిచిన అఖిల్‌, మోనాల్‌, సోహైల్‌.

1212
పార్టీలో సందడి చేసిన యాంకర్‌ రవి, లాస్య ఫ్రెండ్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories