అదే విధంగా నాగ చైతన్య విషయంలో శోభితపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్స్ సాగుతున్నాయి.. విదేశాల్లో సైతం కనిపించారని రూమర్స్ వ్యాపించాయి. అయితే ఈ రూమర్స్ ని శోభిత ఖండించింది. శోభిత ధూళిపాళ గూఢచారి, మేజర్, నైట్ మేనేజర్ చిత్రాలతో గుర్తింపు పొందింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శోభిత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా ఉన్నాయి.