కొన్నేండ్లుగా సదా చిత్రాలు సరిగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ‘జయం’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన నటి సదా ఆ తర్వాత ‘అపరిచితుడు’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రెండు చిత్రాలు సదా కేరీర్ ల్ బిగ్గేస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆఫర్లు అందుకుంటోంది.