ఎదపై నిలవని గౌనులో శృతి హాసన్‌ బ్లాస్టింగ్‌ పోజులు.. ప్రియుడిని అఫీషియల్‌గా పరిచయం చేస్తున్న స్టార్‌ బ్యూటీ

First Published | Nov 1, 2023, 4:20 PM IST

శృతి హాసన్‌.. కమల్‌ హాసన్ తనయ అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రేట్‌ చేసుకుంటుంది. స్వతహాగా ఎదుగుతుంది. ఎలాంటి హద్దులు లేకుండా తనకు నచ్చినట్టు ఉంటుంది, తనకి నచ్చినట్టు లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది.
 

photo credit- shruti haasan instagram

స్టార్‌ బ్యూటీ శృతి హాసన్.. ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతుంది. ఆమె ఇప్పటికే లవ్‌ లో పడి బ్రేకప్‌ చెప్పింది. ఇప్పుడు డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతుంది. కరోనా లాక్‌ డౌన్‌ సమయం నుంచి శృతి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ సమయంలో ఇద్దరూ కలిసే ఉన్నారు.
 

photo credit- shruti haasan instagram

ఇన్నాళ్లు ఈ ఇద్దరు సోషల్‌ మీడియా లవర్స్ గా ఉన్నారు. తరచూ శృతి ప్రియుడితో దిగిన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేసుకుంటూ కనిపించింది. ఇద్దరూ కలిసి ఎయిర్‌ పోర్ట్ లో, షాపింగ్‌ మాల్స్ లోనూ కనిపించారు. ఇప్పటి వరకు పూర్తిగా ప్రైవేట్‌గానే ఉన్న తమ ప్రేమ విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేసే పని స్టార్ట్ చేసింది శృతి. 
 


photo credit- shruti haasan instagram

అందరికి పరిచయం చేసే పని స్టార్ట్ చేస్తుంది. తాజాగా ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజారికాతో కలిసి పబ్లిక్‌ ఈవెంట్‌లోకి రావడం విశేషం. ముంబయిలో కొత్తగా లాంచ్‌ అవుతున్న జీయో వరల్డ్ ప్లాజా కార్యక్రమంలో శృతి తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి వచ్చింది. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. 
 

photo credit- shruti haasan instagram

ఇందులో ఇద్దరూ బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. ప్రియుడు ఇబ్బంది ఫీలవుతున్నా, తనే చొరవ తీసుకుని అతనితో మూవ్‌ అవుతుండటం విశేషం. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

photo credit- shruti haasan instagram

చూడబోతుంటే శృతి హాసన్‌.. నెమ్మదిగా జనాలకు తన లవర్‌ని పరిచయం చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుందని చెప్పొచ్చు. అధికారికంగానే ఆమె బహిరంగ కార్యక్రమాలకు తీసుకెళ్తుంటే ఇక తాను కమిటెడ్‌ అనే విషయం అందరికి అర్థమయ్యేలా చెబుతుందని చెప్పొచ్చు. 
 

photo credit- shruti haasan instagram

ఇక బ్లాక్‌ అంటే పడి చచ్చే శృతి హాసన్‌ తాజాగా నయా అందాలతో ఆటం బాంబ్‌లా పేలుతుంది. ఆమె ఒంటిపై నిలవనంటోన్న డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అందాల విందుతో మతిపోగొడుతుంది. ఎదపై నిలవనంటోన్న గౌనులో కిర్రాక్‌ షో చేసింది. 
 

photo credit- shruti haasan instagram

తన పింక్‌ అందాలకు బ్లాక్‌ డ్రెస్‌ వేయడంతో డెడ్లీ కాంబినేషన్‌లో హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌ అనిపిస్తుంది. ఆమె అందాల విందు నెక్ట్స్ లెవల్‌ లో ఉంది. అదే సమయంలో ఎద అందాల విందుతో కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 

photo credit- shruti haasan instagram

ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు హిట్లు అందుకుంది శృతి హాసన్‌. సంక్రాంతికి ఆమె నటించిన రెండు చిత్రాలు విడులయ్యాయి. చిరంజీవితో చేసిన `వాల్తేర్‌ వీరయ్య`, బాలయ్యతో చేసిన `వీర సింహారెడ్డి` చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. దీంతో సంక్రాంతి సందడంతా శృతిదే అనిపించుకుంది. 
 

photo credit- shruti haasan instagram

అయితే ఇప్పుడు ఇయర్‌ ఎండింగ్‌లోనూ తన సందడిని చూపించబోతుంది. ఆమె నటించిన మరో రెండు చిత్రాలు వచ్చే నెలలో రిలీజ్‌ కాబోతున్నాయి.  ప్రభాస్‌తో కలిసి నటించిన `సలార్‌` చిత్రం డిసెంబర్‌ 22న విడుదల కాబోతుంది. 
 

photo credit- shruti haasan instagram

దీంతోపాటు నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి `హాయ్‌ నాన్న` చిత్రంలో నటించింది. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించబోతుందట. అయితే ఆమెది ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీలో ఉంటుందని, నాని వద్ద ఉన్న పాపకి శృతి తల్లిగా కనిపిస్తుందని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

photo credit- shruti haasan instagram

మరి ఈ ఏడాది ప్రారంభంలో రెండు విజయాలు అందుకుంది, మరి ఎండింగ్‌లోనూ విజయాలు అందుకుని ఈ ఏడాది సందడంతా తనదే అని నిరూపించుకుంటుందా? అనేది చూడాలి. 
 

Latest Videos

click me!