బికినీలో అనన్య పాండే మత్తెక్కించే ఫోజులు.. మాల్దీవుల్లో ‘లైగర్’ బ్యూటీ అందాల రచ్చ

First Published | Nov 1, 2023, 3:32 PM IST

‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ‘హాలోవీన్’ సెలబ్రేషన్స్ సందర్భంగా ఐలాండ్ లో రచ్చ చేస్తోంది. బికీనీలో ఫొటోలకు ఫోజులిచ్చి మతులు పోగొడుతోంది. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday )  బాలీవుడ్ లో సందడి చేస్తోంది. వరుస చిత్రాలతో వెండితెరపై అలరిస్తూనే వస్తోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన విషయం తెలిసిందే. 
 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘లైగర్’ చిత్రంతో నటించిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ ఈ బ్యూటీ పరిచయం చేశారు. భారీ హైప్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 


‘లైగర్’ చిత్రం లెక్కలు అనుకూలంగా ఉంటే మాత్రం అనన్య ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండేది. ఇక హిందీలో మాత్రం పలు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం అనన్య ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది.

ఈ సందర్భంగా మాల్దీవుల్లో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. హాలోవీన్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఐలాండ్ లో సందడి చేస్తోంది. నేచర్ అందాలు, నైట్ పార్టీలతో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

మాల్దీవుల్లోని బీచ్ లో రచ్చ చేసింది. బీచ్ వేర్ లో దర్శనమిచ్చి అందాల విందు చేసింది. బికినీలో స్కిన్ షోతో మతులు పోగట్టింది. మత్తెక్కించే ఫోజులతో నెటిజన్లను మైమరిపించింది. కిర్రాక్ స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

వరుస పోస్టులతో అదరగొడుతున్న ఈ బ్యూటీ ఇన్ స్టాలో 24 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. మరింతగా అందాలను మెరిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం హిందీలోనే నటిస్తోంది. ‘ఖో గయే హమ్ కహాన్’, ‘కంట్రోల్’, ‘శంకర’ వంటి సినిమాలు చేస్తోంది.
 

Latest Videos

click me!