శృతి హాసన్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌ అతనేనా.. వైరల్‌ అవుతున్న ఫోటోస్‌

Published : Jan 31, 2021, 09:35 AM IST

కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ మరో ప్రియుడిని పట్టుకుందా? మరోసారి ఈ బ్యూటీ ప్రేమలో పడిందా? తన బర్త్ డే సెలబ్రేషన్‌ని ప్రియుడే దగ్గరుండి సెలబ్రేట్‌ చేయించాడా? అంటే అవుననే సమాధానం సోషల్‌ మీడియా ద్వారా వినిపిస్తోంది. బర్త్ డే సందర్భంగా శృతి ఓ వ్యక్తిని గట్టిగా హగ్‌ చేసుకుని పోజులకు పోజుచ్చింది. ఇప్పుడీ ఫోటోలు, శృతి నయా బాయ్‌ఫ్రెండ్‌ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

PREV
112
శృతి హాసన్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌ అతనేనా.. వైరల్‌ అవుతున్న ఫోటోస్‌
శృతి తన 35వ పుట్టిన రోజు ఇటీవల గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ముంబయిలో తన ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బర్త్ డే వేడుక జరిగింది.

212
ఈ సందర్భంగా శృతి చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు చిన్న అమ్మాయిగా మారిపోయి తన పుట్టిన రోజుని ఎంజాయ్‌ చేసింది.

312
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం శృతి బర్త్ డే సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

412
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా శృతికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. తాను పంచుకున్న ఫోటోల్లో ఓ వ్యక్తి శృతిని గట్టిగా హగ్‌ చేసుకుని ఉన్నాడు. ఆ ఫోటోలను స్పెషల్‌గా పంచుకుంది శృతి.

512
అయితే అతను శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్‌ అనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అతను శృతికి ట్విట్టర్‌, ఇన్‌స్టాలో విషెస్‌ చెప్పారు. `నా రాణికి జన్మదిన శుభాకాంక్షలు` అంటూ లవ్‌ ఎమోజీలు పెట్టారు.

612
దీనికి శృతి స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడమే కాదు, తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చావని పేర్కొంది. ఇదే ఇప్పుడు సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అనిపిస్తుంది.

712
ఇటీవల అతనితో శృతి ఉన్న ఫోటోలు ఈ సందర్భంగా బయటకు వచ్చాయి. అయితే శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఇతనే అని తెలుస్తుంది.

812
అతను పేరు శాంతను హజారికా. ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్. అతనితో కలిసి పలు మ్యూజిక్‌ షోలో కూడా శృతి పాల్గొన్నట్టు తెలుస్తుంది.

912
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్‌. ఇదిలా ఉంటే ఇప్పటికే శృతి లండన్‌కి చెందిన బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేకి డేటింగ్‌ చేసింది. వీరిద్దరు చాలా రోజులు కలిసి తిరిగారు. రెండేళ్ల క్రితం ఆయనకు బ్రేకప్‌ చెప్పేసింది శృతి.

1012
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని మెయింటేన్‌ చేస్తుందని వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి దీనిపై శృతి ఎలా స్పందిస్తూ చూడాలి.

1112
ఇదిలా ఉటే శృతి ఇటీవల `క్రాక్‌` సినిమాతో బంపర్‌ హిట్‌ని అందుకుంది. రీఎంట్రీ ఇస్తూ సూపర్‌ హిట్‌ అందుకోవడంతో ఫుల్‌ హ్యాపీగా ఉంది.

1212
మరోవైపు బిగ్‌ ప్రాజెక్ట్‌లో ఆఫర్‌ కొట్టేసింది. ప్రభాస్‌తో కలిసి `సలార్‌`లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలాగే తెలుగులో పవన్‌తో `వకీల్‌సాబ్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఓ తమిళ సినిమా చేస్తుంది. ఇదే కాకుండా `పిట్టకథలు` అనే ఓ వెబ్‌ సిరీస్‌ లోనూ నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories