పచ్చని స్లీవ్ లెస్ డ్రెస్ లో వెచ్చని పరువాలు వడ్డించేసిన రష్మీ... మనసు గతితప్పితే తన తప్పుకాదట!

First Published | Jan 30, 2021, 8:39 PM IST

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ టాప్ టూ బాటమ్ పచ్చని దుస్తులలో వెచ్చని పరువాల వడ్డించింది. స్లీవ్ లెస్ టాప్ రష్మీ గ్లామర్ మరింత పెంచేస్తుంటే, ఫ్యాన్స్ లో గుండె దడ మొదలైపోయింది. 
 

గ్రీన్ ట్రెండీ వేర్ లో రష్మీ సెక్సీగా ఉన్నారు. అందాల నిధి ఒంటిపై పూత పూసుకున్నట్లున్న రష్మీ హాట్ హాట్ పోజులివ్వగా... మగవారి మనసు గతి తప్పేలా ఉంది.
రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

రష్మీ తాజా ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కి మత్తెక్కిస్తుండగా... రష్మీ నువ్వు సూపర్ అంటూ వైరల్ చేస్తున్నారు.
మిలియన్స్ కొద్ది ఫాలోవర్లు కలిగిన రష్మీ తన ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో ఉత్తేజ పరుస్తూ ఉంటారు.
బుల్లితెర వేదికలపైనే కాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ పవర్ చూపించి ఆకట్టుకుంటూ ఉంటారు.
30ప్లస్ లోకి ఎంటరైన రష్మీ పెళ్లి మాట ఎత్తితే.. అయ్యో అప్పుడేనా అంటుంది. ఇంకా కెరీర్ లో ఎదగాలి అంటున్న ఆమె దానికి చాలా సమయం ఉంది అంటుంది.
నటిగా పరిశ్రమకు పరిచయమైన రష్మీ యాంకర్ గా మారి, బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో మరలా నటిగా అవకాశాలు దక్కించుకుంటుంది.
ఇప్పటికే పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రష్మీ, వచ్చిన అవకాశాలు కాదనకుండా ముందుకు వెళుతుంది.
రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నందు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.
ఇక జబర్ధస్త్, ఢీ షోలలో రష్మీ ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా మారినా.. జబర్ధస్త్ ని ఆమె వదలలేదు.

Latest Videos

click me!