లేటెస్ట్ ఫోటోషూట్ లో శ్రీయ పిచ్చెక్కించే భంగిమలతో ఫోజులు ఇచ్చింది. శ్రీయ ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా చిత్రంలో నటించింది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రంలో శ్రీయ కీలక పాత్రలో మెరిసింది. హై ఓల్టేజ్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 17 శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.