హీరోయిన్ గా 20 ఏళ్లకు పైగా కొనసాగుతూ.. నాలుగు పదుల వయస్సు దాటినా.. ఈ విధంగా మెయింటేన్ చేయడం అందరికి సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రీయా 100 మార్కులు సాధించింది. పెళ్ళై, పిల్లలు పుడితే అందం పాడవుతుందని.. సరోగసీలను ఆశ్రయిస్తున్న టైమ్ లో.. శ్రీయా మాత్రం నవమాసాలు మోసి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.