17
Shraddha Kapoor
ముంబైలో షూటింగ్‌లో శ్రద్ధ కొత్త లుక్‌తో కనిపించింది.శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది.
Subscribe to get breaking news alertsSubscribe 27
శ్రద్ధ కొత్త హెయిర్ స్టైల్
శ్రద్ధ కపూర్ కొత్త హెయిర్ స్టైల్, గాగుల్స్‌తో అదరగొట్టింది.గత ఏడాది శ్రద్దా కపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం 600 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
37
శ్రద్ధ క్యాజువల్ లుక్
హాఫ్ టీషర్ట్, జీన్స్‌తో శ్రద్ధ క్యాజువల్ లుక్‌లో కనిపించింది.శ్రద్దా కపూర్ ప్రస్తుతం కొన్ని సౌత్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం ఉంది.
47
శ్రద్ధ ఫొటోలు వైరల్
శ్రద్ధ కపూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్రద్ధా కపూర్ ఇప్పటికే తెలుగులో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది.
57
స్త్రీ 2 బాక్సాఫీస్ హిట్
శ్రద్ధ నటించిన 'స్త్రీ 2' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.
సాహో హిట్ అయి ఉంటే శ్రద్దా కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేది.
67
స్త్రీ 3 త్వరలో
'స్త్రీ' సిరీస్‌లో మూడో భాగం కూడా రానుంది. శ్రద్దా కపూర్ లేటెస్ట్ గ్లామర్ లుక్ యువతని ఆకట్టుకుంటోంది.
77
శ్రద్ధ తదుపరి సినిమా
శ్రద్ధ త్వరలో 'స్త్రీ 3' షూటింగ్‌లో పాల్గొననుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్దా కపూర్.