క్లీవేజ్‌ షోతో ఘాటు రేపుతున్న `సాహో` భామ.. కోటలో రాజహంస ఇలానే ఉంటుందేమో!

Published : Sep 23, 2021, 05:40 PM IST

ప్రభాస్‌(prabhas) హీరోయిన్‌, `సాహో` భామ శ్రద్ధా కపూర్‌(shraddha kapoor) తన బాలీవుడ్‌లో ఓ సంచలన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రెండేళ్ల వరకు సెన్సేషనల్‌గా బ్యూటీగా నిలిచిన ఈ భామ ఇప్పుడు క్రేజ్‌ తగ్గింది. కానీ లేటెస్ట్ ఫోటోలు(shraddha latest photos) చూస్తే మాత్రం ఈ అమ్మడు జోరు పెంచబోతుందని అర్థమవుతుంది. 

PREV
114
క్లీవేజ్‌ షోతో ఘాటు రేపుతున్న `సాహో` భామ.. కోటలో రాజహంస ఇలానే ఉంటుందేమో!

శ్రద్ధా కపూర్‌ సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. వీ షేప్‌ కట్‌లో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. 

214

అంతేకాదు కోటలో దిగిన ఈ ఫోటో షూట్‌ పిక్స్ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా ఇలా అచ్చు కోటలో రాజహంసలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

314

రెడ్‌ డ్రెస్‌లో రావిషింగ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి కొందరు గుంటూరు మిర్చిలాగా ఘాటెక్కిస్తుందంటూ శ్రద్ధా సెక్సీ అందాలకు మంత్రముగ్దులవుతున్నారు. 

414

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శక్తి కపూర్‌ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 

514

ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్‌ మ్యూజికల్‌ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా. 
 

614

`ఏక్‌ విలన్‌`, `హైదర్‌`, `ఏబీసీడీ2` చిత్రాలతో శ్రద్ధా కపూర్‌ రేంజే మారిపోయింది. స్టార్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ని తగిలించుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. 
 

714

మరోవైపు `బాఘి` చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో జోడి కట్టి రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ గా మారిపోయారనే టాక్‌ వినిపించింది. కానీ అది నిజం కాదనే విషయాన్ని దిశా పటానీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది.

814

కమర్షియల్‌ హీరోగానే కాకుండా కథా బలమున్న సినిమాల్లోనూ భాగమవుతూ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధాకపూర్‌. అందుకు `హసీనా పార్కర్‌`, `స్త్రీ` చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. 

914

తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ భామ `సాహో` చిత్రంలో నటించింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన అంతే రొమాంటిక్‌ హీరోయిన్‌గా మెప్పించింది. తన అసలైన అందాలను తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ కి రుచి చూపించింది శ్రద్ధా. 
 

1014

ఇటీవల `చిచ్చోర్‌`, `స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ`, `బాఘి3` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ నెక్ట్స్ సినిమాల విషయంలో గ్యాప్‌ ఇచ్చింది శ్రద్ధా. ప్రస్తుతం ఆమె కేవలం లవ్‌ రంజన్‌ చిత్రంలో నటిస్తుంది. 

1114

ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసే శ్రద్ధా ఇప్పుడు కేవలం ఒకే సినిమాలోనే నటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కావాలని ఈ అమ్మడు బ్రేక్‌ తీసుకుంటుందా? లేక అలా తెలియకుండా గ్యాప్‌ వస్తుందా? అన్నది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 
 

1214

`సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. prabhas heroine shraddha kapoor latest hot photos viral.

1314

`సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. prabhas heroine shraddha kapoor latest hot photos viral.

1414

`సాహో` బ్యూటీ శ్రద్ధా కపూర్‌ లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. prabhas heroine shraddha kapoor latest hot photos viral.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories