వర్కౌట్‌ డ్రెస్‌లో ఎంత హాట్ గా ఉంటుందో చూపించిన శ్రద్ధా దాస్‌.. టైట్‌ ఫిట్‌లో ఆ షేపులకు కుర్రాళ్లు బేజార్‌

First Published | Nov 17, 2023, 1:14 PM IST

శ్రద్ధా దాస్‌ `ఢీ` షో సమయంలో చూపించిన జోరు ఇప్పుడు చూపించలేకపోతుంది. ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌నెస్‌ తగ్గించింది. చాలా గ్యాప్‌తో ఆమె మెరుస్తుంది. 
 

`సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది శ్రద్ధా దాస్‌. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. పిచ్చెక్కించే అందాలతో మెప్పించింది. త్వరగానే గ్లామర్‌ బ్యాటీగా పేరుతెచ్చుకుంది. కావాల్సిన విధంగా అందాల ఆరబోస్తూ హాట్‌ టాపిక్ అయ్యింది. 
 

అయితే హీరోయిన్‌గా ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కమర్షియల్‌ హీరోయిన్ల పోటీలో వెనకబడిపోయింది. దీంతో నెమ్మదిగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. సినిమాలో కీలక పాత్రల్లో లేదంటే, గ్లామర్‌ పాత్రలకే పరిమితమయ్యింది. 
 


అదే ఈ బ్యూటీని గ్లామర్‌ డాల్‌గా మార్చేసింది. తన సెక్సీ అందాలను ఆరబోస్తూ సినిమాలో గ్లామర్‌ లోటుని తీర్చే పాత్రలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రత్యేక పాత్రలకే ఆమె పరిమితమయ్యింది. అదే సమయంలో ఐటెమ్‌ సాంగ్స్ కూడా ట్రై చేసింది, కానీ అక్కడ వర్కౌట్‌ కాలేదు. 
 

అయితే ఇందులో గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నాయి. నెటిజన్లని మత్తెక్కిస్తున్నారు. శ్రద్ధా దాస్‌ సైతం వరుసగా గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంది. హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ మెప్పిస్తుంది. 
 

అందులో భాగంగా తాజాగా వర్కౌట్‌ లుక్‌లో పిచ్చెక్కించే ఫోటోలను షేర్‌ చేసింది శ్రద్ధా దాస్‌. జిమ్‌ డ్రెస్‌లో టైట్‌ ఫిట్‌లో కనిపించింది. మిర్రర్‌ లో సెల్ఫీ తీసుకుని వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

అయితే ఈ ఫోటోలలో శ్రద్ధా దాస్‌ అందాలు అదిరిపోయేలా ఉన్నాయి. ఆమె టైట్‌ జిమ్‌ డ్రెస్‌లో చుట్టుకొలతలు చూపిస్తుందా అనేలా ఆమె ఫోటోలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతూ, ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. 

శ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి. 

ఇక శ్రద్ధా దాస్‌ మొన్నటి వరకు `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. దాదాపు రెండు సీజన్లకి ఆమె జడ్జ్ గా చేసింది. కానీ పూర్ణ రావడంతో ఆమె తప్పుకుంది. ప్రస్తుతం వెకేషన్‌లో గడుపుతుంది. ఫ్రీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. యాడ్స్, సోషల్‌ మీడియా యాడ్స్ చేస్తుంది. ఎక్కువగా ఇంటర్నెట్‌లోనే ఉంది. 

Latest Videos

click me!