Shraddha Das: ఆరెంజ్ డ్రెస్ లో మంటలు రేపుతున్న శ్రద్ధా దాస్.. స్టన్నింగ్ అందాలకు నెటిజన్లు ఫిదా

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 23, 2022, 03:41 PM IST

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

PREV
17
Shraddha Das: ఆరెంజ్ డ్రెస్ లో మంటలు రేపుతున్న శ్రద్ధా దాస్.. స్టన్నింగ్ అందాలకు నెటిజన్లు ఫిదా

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

27

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

37

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

47

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

57

తాజాగా శ్రద్దా దాస్ టైట్ ఫిట్ ఆరెంజ్ డ్రెస్ లో హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది.అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్న శ్రద్దా దాస్ వివిధ ఫోజుల్లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. 

 

67

శ్రద్దా దాస్ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లవ్ అండ్ ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. శ్రద్దా దాస్ చీరలో కనిపించినా, మోడరన్ డ్రెస్ లో కనిపించినా కుర్రాళ్ళని ఆకర్షించే విధంగా బెల్లీ, క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. 

77

శ్రద్దా దాస్ ప్రస్తుతం సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బోల్డ్ రోల్స్ లో నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. శ్రద్దా దాస్ వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 

click me!

Recommended Stories