Shraddha Das New Pics: మంటలు పుట్టిస్తున్న శ్రద్థాదాస్ అందం, స్టన్నింగ్ లుక్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు...

Published : Jun 07, 2022, 07:44 AM ISTUpdated : Jun 07, 2022, 07:45 AM IST

మంచి సమ్మర్ లో మంటలు పుట్టిస్తోంది శ్రద్థా దాస్. సెల్ఫీ అందాలతో రచ్చ చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా..  సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటోంది బ్యూటీ. 

PREV
17
Shraddha Das New Pics: మంటలు పుట్టిస్తున్న శ్రద్థాదాస్ అందం, స్టన్నింగ్ లుక్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు...

బాలీవుడ్ ఐటం బాంబ్ శ్రద్దా దాస్ గ్లామర్ షోకి ఫిదా అవుతున్నారు యూత్. కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా.. శ్రద్దా పరువాల విందు చేస్తుంది. పాలరాతి సొగసులు చూపిస్తూ చంపేస్తోంది. శ్రద్థాను ఈ లుక్ లో చూసిన వారు..అమ్మో అమ్మాయేనా.. అంటూ.. పాడుకోవల్సిందే.

27

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉటుంది శ్రద్దా దాస్. డైలీ ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది. ఇక హట్ ఫోటో షూట్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. పరువాలు చూపించి చూపించకుండా..  కనిపించీ కనిపించకుండా..కుర్ర కారు ఉవ్విళ్లూరేలా.. ఎదఅందాలు.. పరచడంలో శ్రద్దా మార్క్ వేరు. 

37

ముద్దు గుమ్మ సొగసులు చూసి షాక్ అవుతున్నారు జనాలు. తమ కళ్లను నమ్మలేని విధంగా అందాలు ఆరబోసింది శ్రద్దా. బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చన శ్రద్దా దాస్ సౌత్ సినిమాలో కూడా మెరిసింది. సెకండ్ హీరోయిన్ గా.. ఐటమ్ బాంబ్ గా మాత్రం శ్రద్దా దాస్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. 
 

47

ఇటు టాలీవుడ్ లో  కూడా  సెకండ్ లీడ్ హీరోయిన్ గా ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించింది ప్రతీ సినిమాలో తనమార్క్ చూపించింది బ్యూటీ. దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. 

57

ఏ ఇండస్ట్రీలో అయినా.. శ్రద్దా గ్లామర్ షోకు జనాలు ఫిదా అవ్వాల్సిందే.. పెరుగుతున్న వయస్సుతో పాటు బ్యూటీ కూడా పెరుగుతూ వస్తోంది శ్రద్దాకు. అదే రేంజ్ లో స్కిన్ షో చేయడానికి వెనకాడటం లేదు శ్రద్దా.

67
Shraddha Das

సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో.. పోస్ట్ ల విషయంలో స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది శ్రద్దా దాస్. తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది ముంబయ్ భామ.. స్పెషల్ ఫ్యాన్ బేస్ తో హడావిడిచేస్తుంది.  డిఫరెంట్ ఫోటోషూట్స్ చేయడంలో.. డిఫరెంట్ గా ఫోజులు ఇవ్వడంలో తరకు తానే సాటి అని నిరూపించుకుంది శ్రద్దా. 

77
Shraddha Das

సినిమాలు తగ్గినా..  స్కిన్ షో విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది శ్రద్ధా దాస్. ఎంత వీలైతే.. అంత చూపించడానికి సై అంటోంది. క్లాస్..మాస్  ఏ లుక్క్ అయినా సరై దడదడలాడిస్తుంది శ్రద్దా దాస్.

Read more Photos on
click me!

Recommended Stories