Shraddha Das: జాకెట్‌ మర్చిపోయి షాకిచ్చిన బోల్డ్ బ్యూటీ.. ఇంత చెత్త ప్రవర్తన!

First Published | Feb 10, 2024, 9:57 AM IST

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్‌ సోషల్‌ మీడియాలో ఫోటో షూట్లతో అలజడి క్రియేట్‌ చేస్తుంటుంది. అయితే అవి కొన్ని సార్లు మిస్‌ ఫైర్‌ అవుతాయి. నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తనపై తనే కామెంట్‌ చేసుకుంది. 
 

శ్రద్ధా దాస్‌.. అవకాశాల వేటలో తన టాలెంట్‌ని చూపించడంలో ముందుంటుంది. రోజు రోజుకి డోస్‌ పెంచుతూ తన టాలెంట్‌ మొత్తం చూపిస్తుంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ షో చేస్తూ నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. ఇప్పుడు మరోసారి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.  

తాజాగా ఆమె జాకెట్‌ మర్చిపోయి ఫోటో షూట్‌ చేసింది. క్లీవేజ్‌ అందాల దుకాణం ఓపెన్‌ చేసి నెటిజన్లకి విందు భోజనం వడ్డించింది. ఏం చేయాలో తోచక దిగాలుగా ఆమె కెమెరాకి పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ టూ గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 


ఇందులో అదిరిపోయే పోస్ట్ పెట్టింది శ్రద్ధా దాస్‌. తన ఫోటోలు షేర్‌ చేస్తూ `నా చెత్త ప్రవర్తనపై` అని పేర్కొంది. దీనికి నెటిజన్లు వర్రీ అవుతున్నారు. ట్రీట్‌ ఇంత బాగుంటే చెత్త ప్రవర్తన అంటారేంటని ఆందోళన చెందుతున్నారు. ఆమె అందాన్ని ప్రశంసిస్తున్నారు. 
 

బోల్డ్ బ్యూటీగా చెలామణి అవుతుంది శ్రద్ధా దాస్‌. ఆమె అందాల ప్రదర్శనలో డోస్‌ పెంచడమే అందుకు కారణం. గత కొంత కాలంగా ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మామూలు కాదు. కుర్రాళ్లకి చెమటలు పట్టాల్సిందే. తాజాగా ఆమె మరింత వేడెక్కిస్తుంది. 

శ్రద్దా దాస్‌ హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. `సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం` చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. అల్లరి నరేష్‌కి జోడీగా మెరిసింది.ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. కానీ ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాలకు హీరోయిన్‌గా పరిమితమై, సైడ్‌ అయిపోయింది. సైడ్‌ క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్‌ని రాంగ్‌ ట్రాక్‌ ఎక్కింది. 
 

అయితే అవకాశాలు రాక అలా చేయాల్సి వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రల్లో మెరిసింది. అడపాదడపా అలరించింది. తను ఎలాంటి రోల్‌ చేయడానికైనా సిద్ధంగానే ఉంది. కానీ మేకర్సే ఆమెని వాడుకోవడం లేదు. ఆమెలోని టాలెంట్‌ని గుర్తించడం లేదు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవి లేవు. దీంతో ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా సంపాదిస్తుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. మరి ఇలాంటి ట్రీట్‌ చూసైనా మేకర్స్‌ అవకాశాలిస్తారో చూడాలి. కానీ ఈ బ్యూటీ ట్రీట్‌ మాత్రం కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. 
 

Latest Videos

click me!