రాజ్‌కుంద్రా చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్న శిల్పాశెట్టి.. ఆగిపోయిన సినిమాలు.. బ్రాండ్‌ వ్యాల్యూ ఔట్‌!

Published : Jul 29, 2021, 08:14 PM ISTUpdated : Jul 29, 2021, 09:06 PM IST

సాగర కన్య శిల్పాశెట్టి ఇప్పుడు బయట తలెత్తుకోలేకపోతుంది. భర్త రాజ్‌కుంద్రా చేసిన పనితో సినిమాలు ఆగిపోయాయి, తాను చేస్తున్న బ్రాండ్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో తలపట్టుకుంటోంది శిల్పాశెట్టి.

PREV
18
రాజ్‌కుంద్రా చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్న శిల్పాశెట్టి.. ఆగిపోయిన సినిమాలు.. బ్రాండ్‌ వ్యాల్యూ ఔట్‌!
నటి శిల్పాశెట్టి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. `హంగామా 2`, `నికమ్మ` చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో `హంగామా2` ఈ నెల 23 విడుదలైంది. ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతుంది. మరోవైపు `సూపర్‌ డాన్సర్‌ 4`లో ఆమె జడ్జ్ గా ఉన్నారు. ఈ రియాలిటీ షో బాగా రన్‌ అవుతుంది. ఆదరణ పొందుతుంది. వీటితోపాటు దాదాపు 11 బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది శిల్పాశెట్టి.

28
ఈ నెల 18 వరకు ఇవన్నీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయ్యాయి. రియాలిటీ షో కూడా శిల్పా అప్పీయరెన్స్ హైలైట్‌గా నిలిచేది. కానీ భర్త రాజ్‌కుంద్రా చేసిన పని ఇప్పుడు శిల్పాశెట్టి కెరీర్‌పై పెద్ద దెబ్బ పడింది.

38
రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాల కేసులో ఈ నెల 19న అరెస్ట్ అయ్యారు. బలవంతంగా అమ్మాయిలచే పోర్న్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.

48
ఇదిలా ఉంటే శిల్పాశెట్టి కెరీర్‌ ఇప్పుడు రాజ్‌కుంద్రా వల్ల ప్రశ్నార్థకంలో పడింది. ఆమె రీఎంట్రీ ఇస్తూ నటించిన `హంగామా2` చిత్రంపై ఈ ప్రభావం దారుణంగా పడిందట. ఈ సినిమాకి ఉన్నట్టుండి రిజల్ట్ మారిపోయిందని, ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదని తెలుస్తుంది.

58
మరోవైపు ఆమె నటిస్తున్న `నికమ్మా` సినిమా విడుదలకు రెడీ అవుతుంది. అయితే రాజ్‌కుంద్రా ఘటనతో ఈ సమయంలో సినిమాని విడుదల చేయడం సరికాదని యూనిట్‌ భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోబోతున్నారట.

68
అంతేకాదు శిల్పాశెట్టి ప్రమోట్‌ చేస్తున్న 11 బ్రాండ్ల వ్యాల్యూ కూడా దారుణంగా పడిపోయిందని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.ఆయా ప్రొడక్ట్ సంస్థ మార్కెట్‌ పైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందట. ఇదే విషయాన్ని తన పీఆర్‌ టీమ్‌ నుంచి శిల్పాశెట్టికి సమాచారం అందిందట. క్రమంగా తన చేతిలోని యాడ్స్ కూడా ఒక్కోక్కటిగా పోతున్నట్టు టాక్‌.

78
మరోవైపు తాను జడ్జ్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో `సూపర్‌ డాన్సర్‌ 4` నుంచి భర్త అరెస్ట్ అయిన వారంలోనే తప్పుకుంది. ఆమె స్థానాన్ని జెనీలియాతో భర్తీ చేయిస్తున్నారట. పరోక్షంగా ఈ షోపై కూడా ప్రభావం పడుతుందని ఆ టీవీ యాజమాన్యం వాపోతున్నట్టు సమాచారం.

88
దీంతో శిల్పాశెట్టి ఎటూ తలెత్తుకోలేకపోతుందట. ఏం చేయాలో తోచక తలపట్టుకుంటుందట. భర్త చేసిన పనికి తాను బలి కావస్తుందని కుంగిపోతుందట ఈ సాగర కన్య. కంకలేని, మింగలేని పరిస్థితిలో శిల్పాశెట్టి ఉందని సమాచారం. మరి ఈ కఠిన పరిస్థితి నుంచి శిల్పాశెట్టి ఎలా బయపడుతుంది? ఎప్పుడు బయటపడుతుందో అర్థం కాక ఆమె అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారని బాలీవుడ్‌ టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories