తారక్ తొలిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ఇది. అయాన్ ముఖర్జీ దర్శకుడు.ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ శత్రువులుగా కనిపిస్తారా ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచేస్తున్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి చిత్రాల లైనప్ మామూలుగా లేదు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు.
210
ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 మల్టీస్టారర్ చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
310
తారక్ తొలిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ఇది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
410
ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి ? ఎన్టీఆర్ హృతిక్ రోషన్ శత్రువులుగా కనిపిస్తారా ఇలా అనేక ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచేస్తున్నాయి.
510
అయితే దర్శకుడు ఎన్టీఆర్ కి త్వరగా ఫిమేల్ లీడ్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కి జోడిగా నార్త్ బ్యూటీనే ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
610
ఈ క్రమంలో సదరు యంగ్ బ్యూటీకి ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారిన శార్వరి వాఘ్.
710
శార్వరి వాఘ్ బాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. బాజీరావు మస్తానీ లాంటి చిత్రాలకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
810
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కి హీరోయిన్ గా ఆఫర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ శార్వరినే వార్ 2 లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
910
ఇంటర్నెట్ లో ఈమె గ్లామర్ ఫొటోస్ చూస్తే కుర్రాళ్ళ గుండెల్లో అగ్ని పర్వతం బద్దలు కావడం ఖాయం. బికినిలో ట్రెండీ దుస్తుల్లో బౌండరీలు బ్రేక్ చేస్తూ రెచ్చిపోతోంది.
1010
శార్వరి చివరిగా బంటి అవుట్ బాబ్లీ 2లో నటించింది. వార్ మొదటి భాగంలో వాని కపూర్ ఎలా హాట్ హాట్ గా మెరిసిందో చూశాం. అంతకి మించేలా గ్లామర్ చూపించేందుకు దర్శకుడు శార్వరిని ఎంపిక చేస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.