కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ఇంట్లో ఉండే లేడీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి సీరియల్స్ పెద్ద టైం పాస్. మరి ఆ బుల్లితెరపై కనిపించే నటీమణులు రోజుకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఈరోజు తెలుసుకుందాం!