అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే..!

Published : Mar 24, 2019, 04:18 PM ISTUpdated : Mar 24, 2019, 04:44 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫంకీ హెయిర్ స్టైల్స్, కాస్ట్లీ డ్రెస్సింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. 

PREV
19
అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ తెలిస్తే షాకే..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫంకీ హెయిర్ స్టైల్స్, కాస్ట్లీ డ్రెస్సింగ్ తో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు. కాగా.. ఈ పాపులర్ యాక్టర్ లైఫ్ స్టైల్ దగ్గర నుండి చూసినవాళ్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఒక్కో సినిమాకి 14 నుండి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఈ నటుడు దగ్గర నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.

29
రేంజ్ రోవర్ - రూ.64.65 లక్షలు
రేంజ్ రోవర్ - రూ.64.65 లక్షలు
39
బీఎండబ్ల్యూ - రూ.80.1 లక్షలు
బీఎండబ్ల్యూ - రూ.80.1 లక్షలు
49
ఆడి ఏ7 - రూ.85.88 లక్షలు
ఆడి ఏ7 - రూ.85.88 లక్షలు
59
జాగ్వార్ ఎక్స్ జేఎల్ - రూ.1.2 కోట్లు
జాగ్వార్ ఎక్స్ జేఎల్ - రూ.1.2 కోట్లు
69
హైదరాబాద్ లో ఇల్లు.. రూ.100 కోట్లకు దగ్గరగా ఉంటుంది.

79
హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో అల్లు అర్జున్ హైలైఫ్ పబ్ ఒకటి..

89
ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ వేసుకొచ్చిన టీషర్ట్ ఖరీదు రూ.65000.

99
కొద్దిరోజులుగా తన కోసం ఖరీదైన క్యారవాన్ ని సిద్ధం చేయిస్తున్నాడు అల్లు అర్జున్. మోడరన్ ఫెసిలిటీస్ అన్నీ ఉండేలా దీన్ని డిజైన్ చేయిన్చుకున్తున్నాడు. దీనికోసం ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

click me!

Recommended Stories