లాయర్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఇటీవల సినిమాల థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ అంశాలు, ప్రత్యేకమైన చిత్రాలని మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ చిత్రాలని చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లడం లేదు.