రోజాను కలవడం, ఆమె ఇంటికి వెళ్ళడం, తన రాజకీయ ఆరంగ్రేట్రం పై తాజాగా స్పందించింది రమ్యకృష్ణ. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి వచ్చిన రమ్యకృష్ణ దర్శనం తరువాత రోజా ఇంటికి వెళ్ళింది.ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తొందరగా దర్శనం అవ్వడానికి అలాగే మంచి దర్శనమవ్వడానికి రోజా కారణమైంది..