చీరకట్టులో మెరిసిపోతున్న హోమ్లీ బ్యూటీ.. ఇంత అందాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవంతే..

First Published | Mar 12, 2023, 7:25 PM IST

సీనియర్ హీరోయిన్  స్నేహా (Sneha) రోజురోజుకు మరింత అందంగా మెరుస్తూ కట్టిపడేస్తోంది. వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ పిక్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

సీనియర్ నటి స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. క్రేజీ పోస్టులతో ఖుషీ చేస్తున్నారు.  

మరోవైపు స్నేహా అదిరిపోయే అవుట్ ఫిట్లల్లో ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా ట్రెడిషనల్ వేర్స్ లోనే గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. క్యూట్ గా, అట్రాక్టివ్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేస్తోంది. 


ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న స్నేహ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. క్రమం తప్పకుండా రోజువారీగా  తన బ్యూటీఫుల్ ఫొటోషూట్ పిక్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ నెట్టింట సందడి చేస్తోంది.
 

తాజాగా స్నేహ  చేసిన ఫొటోషూట్ కూడా అదిరిపోయింది. చీరకట్టులో మెరిసిన  సీనియర్ నటి  చీరకే అందం తెచ్చిపెట్టింది. అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంది. కుర్ర భామలకే షాకిచ్చేలా ఫోజులిచ్చింది. 

లేటెస్ట్ ఫొటోల్లో సీనియర్ నటి చీరకట్టులో మరింత బ్యూటీఫుల్ గా కనిపించింది. ఫ్యాన్స్ స్నేహాను సంప్రదాయ దుస్తుల్లో చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఆమె అందాన్ని పొడుగుతూ నెట్టింట ఫొటోలను వైరల్ చేస్తున్నారు.  

హోమ్లీ బ్యూటీ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ.. రోజురోజుకు మరింత అందంగా మెరుస్తుండటం పట్ల ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె మత్తు చూపులు,  ఆకట్టుకునే పోజులకు మంత్రముగ్ధులవుతున్నారు. 

దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్లలో స్నేహ ఒకరు.  బడా హీరోలతో గుర్తుండి పోయే చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు  తెచ్చుకుని గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 
 

ప్రస్తుతం స్నేహా కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. కీలక పాత్రల్లో నటిస్తూ వెండితెరపై అలరిస్తున్నారు. తెలుగులో చివరిగా అల్లు అర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో నటించి ఆకట్టుకున్నారు. 
 

Latest Videos

click me!