సారా, తాప్సి, మందిరా బేడీ...మజా కోసం మాల్దీవ్స్ చెక్కేసే బాలీవుడ్ సెలెబ్స్..!

First Published Nov 4, 2020, 2:55 PM IST

బిజీ లైఫ్ తో క్షణం తీరిక లేకుండా గడిపే సెలబ్స్ కి ఖాళీ సమయం దొరికితే చాలు, గందరగోళంతో కూడుకున్న సిటీ లైఫ్ వదిలేసి ప్రశాంతత కోసం హిల్ స్టేషన్స్, సాగరతీరాల బాటపడతారు. ఇండియాకు అతి సమీపంలో ఉన్న మాల్దీవ్స్ విహారానికి అత్యంత అనువైన వెకేషన్ స్పాట్ గా ఉంది. మరి మాల్దీవ్స్ పై మనసుపారేసుకున్న బాలీవుడ్ సెలబ్స్ ఎవరో చూద్దామా...

స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జాయ్ ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాలి. మాల్దీవ్స్ ఈ కిడ్స్ ఫేవరేట్ హాలిడే స్పాట్ గా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సారా, ఇబ్రహీం మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు.
undefined
లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితమైన తాప్సి పన్ను తన సిస్టర్స్ ఇవానియా, షాగున్ పన్నులతో కలిసి మాల్దీవ్స్ లో ఆహ్లాదంగా గడిపారు. మాల్దీవ్ బీచ్ లలో పన్ను ఎంజాయ్మెంట్ చూస్తే ఎవరికైనా ఈర్ష్య కలగాల్సిందే.
undefined
కపుల్ హాట్ ఫేవరేట్ స్పాట్ గా మాల్దీవ్స్ ఉండగా నేహా ధూపియా, అంగద్ భేడి ఎంతగాఎంజాయ్ చేస్తున్నారోఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.
undefined
హీరోయిన్ పరిణితీచోప్రా స్మైల్ చూస్తుంటే అర్థం అవుతుంది... ఆమె మాల్దీవ్స్ ని ఎంతగా ఇష్టపడుతున్నారో..
undefined
సాగర తీరాలనుఅమితంగా ఇష్టపడే మందిరా బేడీకి మాల్దీవ్స్లో వెకేషన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాలా..
undefined
ఇక ఎల్లి అవ్రం మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్మెంట్ చూస్తే మనకు కూడా ఆ కోరిక కలగకమానదు.
undefined
మాల్దీవ్స్ లో మైమరచిఎంజాయ్ చేస్తున్నకపుల్బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్
undefined
మాల్దీవ్స్లో మౌని రాయ్ ప్రకృతిని ఆస్వాదిస్తున్న తీరు చూస్తే అసూయ కలగడంఖాయం.
undefined
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్హాట్ ఫేవరేట్ వెకేషన్ స్పాట్ మాల్దీవ్స్ కాగా అక్కడ ఎంజాయ్ చేయాలంటేవరుణ్ ధావన్సలహా తీసుకుంటేబెటర్.
undefined
click me!