'ఎంత సక్కగున్నావే..' సమంత రేర్ ఫోటోలు!

First Published May 29, 2019, 11:47 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఏ మాయ చేసావే' చిత్రంతో యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ పలు రకాల పాత్రలు పోషించి నటిగా తన సత్తా చాటింది. అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న తరువాత కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియన్స్ ని మరింతగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు మీకోసం!
undefined
చిన్నతనంలో సమంత
undefined
మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో తీసుకున్న ఫోటో
undefined
తన తల్లితో సమంత
undefined
స్కూల్ డేస్ లో ఓ కార్యక్రమం కోసం చీర కట్టుకున్న సామ్
undefined
మోడలింగ్ డేస్ లో తీసుకున్న ఫోటో
undefined
తన తల్లితండ్రులతో కలిసి తీసుకున్న ఫోటో
undefined
కెరీర్ ఆరంభంలో ఓ సినిమా కోసం సామ్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఆ సందర్భంగా తీసిన ఫోటో
undefined
నటి జెనీలియాతో సమంత
undefined
బృందావనం సినిమా సమయంలో కాజల్ తో కలిసి సరదాగా సెల్ఫీ తీసుకుంది.
undefined
మోడలింగ్ డేస్ లో సమంత
undefined
అత్తారింటికి దారేది సినిమా సెట్స్ లో అలీతో సరదాగా
undefined
తన బెస్ట్ ఫ్రెండ్స్ తో సమంత
undefined
అత్తారింటికి దారేది సెట్స్ లో పవన్ తో సమంత ఫన్
undefined
తన స్టైలిస్ట్ నీరజ కోన, హీరోయిన్ ప్రణీతలతో సమంత
undefined
ప్రత్యూష ఫౌండేషన్ చారిటీ ఈవెంట్ లో సమంత
undefined
ధనుష్, అనిరుద్ లతో సమంత సెల్ఫీ
undefined
హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత
undefined
గోవా వీధుల్లో సమంత, నీరజ ల బైక్ రైడింగ్
undefined
తన భర్త నాగచైతన్య, అక్కినేని ఫ్యామిలీతో సమంత
undefined
click me!